ETV Bharat / state

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి - గోదావరి ఉద్ధృతి

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 36 అడుగులు ఉన్న నీటిమట్టం.. ఈ రోజు ఉదయానికి 41 అడుగులకు చేరింది.

గోదావరి ఉద్ధృతి
author img

By

Published : Jul 31, 2019, 10:47 AM IST

Updated : Jul 31, 2019, 10:55 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరద నీరు ఉద్ధృతంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి గోదావరి నదిలో కలవడం వల్ల నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. మంగళవారం సాయంత్రం 36 అడుగులు ఉన్న ప్రవాహం.. ఈ రోజు ఉదయానికి 41 అడుగులకు చేరింది. గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలంలోని స్నానాలఘాట్​ వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం 41అడుగుల ఉన్న నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గోదావరి ఉద్ధృతి

ఇవీ చూడండి : వేతన కోడ్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Intro:పెరుగుతున్న

Body:గోదావరి వరద నీరు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో భద్రాచలంలో అంత కంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది ఈరోజు ఉదయం 26 అడుగుల ఉన్న నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 32 అడుగులకు ఆగింది గోదావరి వరద పెరగడంతో భద్రాచలంలోని స్నానఘట్టాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది బుధవారం ఉదయానికి గోదావరి నీటిమట్టం 40 అడుగుల వరకు పెరగవచ్చని అధికారులు తెలుపుతున్నారు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అని అధికారులు చూస్తున్నారు జాలర్లు పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు గోదావరి నది లోనికి వెళ్లరాదని అని సూచిస్తున్నారు
Last Updated : Jul 31, 2019, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.