ఇవీ చూడండి :వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం
శానిటరీ నాప్కిన్ యంత్రం బహూకరణ - badrachalam
నెలసరి రోజుల్లో విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా నాప్కిన్ యంత్రాన్ని భద్రాచలం ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఏర్పాటు చేశారు.
నాప్కిన్ యంత్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో శానిటరీ నాప్కిన్ యంత్రాన్ని ఉచితంగా అందించారు. బాలికలు నెలసరి రోజుల్లో 5 రూపాయల కాయిన్ వేసి నాప్కిన్ తీసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారు. అనంతరం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు పెన్నులు, జామెట్రీ బాక్సులు అందజేశారు.
ఇవీ చూడండి :వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం