ETV Bharat / state

ఇల్లందులో కొవిడ్ బాధితులకు భోజనం - bhdradri kothagudem district news

కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న బాధితుల కోసం ప్రతిరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనాలు తయారు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే హరిప్రియ పరిశీలించారు. భోజనం ప్యాకింగ్​లో పాల్గొన్నారు.

yellandu mla hari priya, food to covid patients
ఇల్లందులో కొవిడ్ బాధితులకు భోజనం, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
author img

By

Published : May 25, 2021, 3:04 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ఐసోలేషన్​లో ఉన్న కొవిడ్ బాధితుల కోసం భోజన పంపిణీ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. క్యాంపు కార్యాలయంలో భోజనాల ఏర్పాట్లను, వంటలను ఎమ్మెల్యే హరిప్రియ పరిశీలించారు. భోజనాల ప్యాకింగ్​లో పాల్గొన్నారు.

ఇటీవల కొవిడ్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.. అధైర్యపడకుండా ఉండాలని తెలిపారు. పరిస్థితి విషమించిన వారి కోసం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి భోజన వసతులు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.