ETV Bharat / state

బ్యాంకుల వద్ద భౌతిక దూరమేది? - భౌతిక దూరం

కరోనా కట్టడి చేయడానికి భౌతిక దూరం పాటించాలని ఎంత చెప్పిన కొందరికి పట్టడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బ్యాంకుల వద్ద ఖాతాదారుల మధ్య భౌతిక దూరం లేకుండా గుంపులుగా ఉన్నారు.

donot maintan physical distance at banks in badradri kothgudem district
బ్యాంకుల వద్ద భౌతిక దూరమేది?
author img

By

Published : Apr 16, 2020, 3:39 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రూ.1500 ఖాతాదారుల ఖాతాలో జమ చేసినందున డబ్బులు తీసుకోవాలన్న ఆత్రుతలో ఖాతాదారులు భౌతిక దూరాన్ని పాటించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బ్యాంకుల వద్ద ఖాతాదారుల మధ్య భౌతిక దూరం లేకుండా గుంపులుగా ఉన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్‌ జిల్లాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.