ETV Bharat / state

ప్రమాదాలను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలి - flood

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్​ రజత్​ కుమార్​ షైనీ సమావేశం నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఎలా అరికట్టాలనే విషయమై అధికారులతో సమీక్షించారు. ప్రమాదాలను ముందుగానే గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రమాదాలను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలి
author img

By

Published : Jun 12, 2019, 7:47 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఏట వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ రజత్​ కుమార్​ షైనీ సమీక్షించారు. వర్షాకాలంలో ముంపునకు గురువడాన్ని ఎలా అరికట్టాలి అనే వాటిపై అధికారులతో చర్చించారు. సబ్​కలెక్టర్ భావేశ్ మిశ్రా ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయో ఛాయా చిత్రాల ద్వారా చూపించారు. ముందుగానే రానున్న ప్రమాదాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రజత్​ కుమార్​.. అధికారులను ఆదేశించారు.

ప్రమాదాలను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలి

ఇవీ చూడండి: పిలుస్తున్నయ్ పాడుబడిన పాఠశాలలు

Intro:ముంపు ప్రాంతాలపై

Body:ముందస్తు సమీక్ష

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఏట వర్షాకాలంలో ముంపుకు కు గురవుతున్న ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ రజత్కుమార్ సైనీ సమీక్ష సమావేశం నిర్వహించారు భద్రాచలంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికార యంత్రాంగం తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వర్షాకాలంలో లో ఏ ప్రాంతాలు గోదావరి ముంపుకు గురవుతున్నాయి వాటిని అరికట్టడం ఎలా అనే వాటిపై అధికారులతో చర్చించారు సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయి ఛాయా చిత్రాల ద్వారా చూపించారు ముందుగానే రానున్న ప్రమాదాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రు లో సమీక్ష సమావేశంలో లో జిల్లా కలెక్టర్ రజత్కుమార్ సైనీ ఐటీడీఏ పీవో గౌతమ్ సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.