కొత్తగూడెంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పట్టణంలోని ప్రగతి మైదానంలో మొక్కలు నాటారు. వక్తలు పచ్చదనం ప్రాధన్యతను వివరించారు.
ఆరో విడత హరితహారంలో ప్రజలు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని కలెక్టర్, ఎమ్మెల్యే కోరారు. మొక్కలు వాతావరణ సమతుల్యతను కాపాడతాయని... పచ్చదనం పెంపొదిస్తూ భావితరానికి మార్గదర్శకంగా నిలవాలని కోరారు.
ఇవీ చూడండి: 230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి