భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 28 మంది కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తన కార్యకర్తలతో స్థానికులకు నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు.
ఈ క్రమంలో నిత్యవసర వస్తువులు పంపిణీ భౌతిక దూరం పాటించలేదని కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి: 'దేశంలో మొత్తం 170 హాట్స్పాట్ ప్రాంతాలు గుర్తింపు'