ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే..
వలస కూలీలను అడ్డుకున్న ఏపీ పోలీసులు - వలస కూలీలను అడ్డుకున్న ఏపీ పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వలస కూలీలను అడ్డుకున్నారు. అనుమతి పత్రమున్నా .. తమకు సమాచారం లేదంటూ లోనికి అనుమతించలేదు. కూలీలు పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతూ పడిగాపులు కాస్తున్నారు. వీరందరు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లోని ఇటుకు బట్టీల్లో పనిచేస్తున్నారు. వీరంతా విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు.
వలస కూలీలను అడ్డుకున్న ఏపీ పోలీసులు