ఆర్టీసీ కార్మికులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటిని ముట్టడించే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందస్తుగానే పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లక ముందే కార్మికులను అడ్డుకోవడం.. వాగ్వాదానికి దారితీసింది.
అనంతరం అనుమతించగా.. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన తీరును దుయ్యబట్టారు.
ఇవీ చూడండి:ఎంఎంటీఎస్ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య