ETV Bharat / state

'తక్షణమే టీఆర్​టీ నియామకాలు చేపట్టండి' - adilabad

టీఆర్​టీ నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్​ ముందు ఉపాధ్యాయ అభ్యర్థులు ధర్నాకు దిగారు.

టీఆర్​టీ అభ్యర్థుల ఆందోళన
author img

By

Published : Jun 10, 2019, 6:57 PM IST

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట డీటీఎఫ్​ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అభ్యర్థులు ధర్నాకు దిగారు. టీఆర్​టీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియమాకాల్లో జాప్యంపై ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు. పాఠశాలలు తెరిచే సమయం దగ్గర్లో ఉన్నందున వెంటనే ఆదేశాలు చేయాలని... లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.