ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో... రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన - tsrtc employees strike

ఆర్టీసీ సమ్మె కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా రవాణా వ్యవస్థలో ప్రతిష్ఠంభన నెలకొంది. రీజియన్​ పరిధిలో 624 బస్సులు తిరగాల్సి ఉండగా... ఈరోజు ఆ సంఖ్య 150కి పడిపోయింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె
author img

By

Published : Oct 8, 2019, 6:31 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన నెలకొంది. ఈరోజు దసరా పండుగ పురస్కరించుకుని ఎలాంటి ధర్నా, రాస్తారోకో చేపట్టమని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేసినా... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డిపోల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్​, నిర్మల్​ష మంచిర్యాలలోని ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులు తిరిగినప్పటికీ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులకు బ్రేక్​ పడింది. ఆర్టీసీ సమ్మెతో... జిల్లాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్​ అందిస్తారు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.