ETV Bharat / state

ఆదిలాబాద్‌లో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు - telangana coronavirus news

coronavirus
coronavirus
author img

By

Published : Apr 17, 2020, 5:23 PM IST

Updated : Apr 17, 2020, 6:00 PM IST

17:21 April 17

ఆదిలాబాద్‌లో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆదిలాబాద్‌ జిల్లాలో మరో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 14కు చేరింది. అధికార యంత్రాంగంతో ప్రజలు సహకరించాలని కలెక్టర్ సూచించారు.  

Last Updated : Apr 17, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.