ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల అవసరాల్ని ఆసరాగా చేసుకుని దళారీలు రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేమశాతం నిబంధనను సడలించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: జనవరి నుంచి గాలికుంటు వ్యాధికి టీకాల పంపిణీ