శివరాత్రి పర్వదిన వేళ ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్‌లోని ఉమామహేశ్వర ఆలయం, కుమార్ పేటలోని గంగపుత్ర ఆలయానికి వేకువ జాము నుంచి భక్తులు బారులు తీరారు.
![Temples in Adilabad are jam-packed on Shivratri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10959094_puli.png)
శివనామస్మరణతో ఆలయాలు ఘోషిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: శివరాత్రి వేళ హరిద్వార్‌లో 'షాహి స్నాన్'