ETV Bharat / state

ఆదిలాబాద్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

author img

By

Published : Apr 27, 2021, 4:48 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ జెండా ఎగురవేశారు. కరోనా దృష్ట్యా ఈసారి వేడుకలను సాధారణంగా జరిపారు.

telangana farmation Day, Adilabad,jogu ramanna

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ దృష్ట్యా నిరాడంబరంగా నిర్వహించారు. కైలాశ్ నగర్​లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ జెండా ఎగురవేశారు.

మాజీ ఎంపీ నగేశ్​, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మనోహర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఆడ్డి బోజా రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాజిద్ ఉద్దీన్, విఠల్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ బాల భారత్​ ఛానల్​ ప్రారంభోత్సవ దృశ్యమాలిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.