ETV Bharat / state

అనుమానంతో భార్య పై దాడి - fields

అనుమానం పెనుభూతంగా మారి భార్యను బండరాయితో మోది చంపాలని చూసిన భర్త... భార్య చనిపోయిందనుకుని పారిపోయాడు కానీ గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​లో చోటుచేసుకుంది.

అనుమానంతో భార్య పై దాడి.
author img

By

Published : Aug 26, 2019, 4:09 PM IST

Updated : Aug 26, 2019, 7:46 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాంలో భార్యపై భర్త దాడి కలకలం రేపింది. భార్య సరిత పై అనుమానం పెంచుకున్న కిష్టు పొలానికి ఒంటరిగా వెళ్లిన ఆమెను వెనుకనుంచి తలపై బండతో బాదాడు. చనిపోయిందనుకుని పారిపోయాడు. పొలం దగ్గరకు వెళ్లిన యజమాని అపస్మారక స్థితిలో ఉన్న సరితను చూసి గ్రామస్థుల సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. తలకు బలమైన గాయం కారణంగా హైదరాబాద్​కు తరలించాలని వైద్యులు సూచించినట్లు కుటుంబీకులు తెలిపారు.

అనుమానంతో భార్య పై దాడి

ఇదీ చూడండి: వేధించేది పనీ లేని పోకిరీలు కాదు సహోద్యోగులే...!

Intro:TG_ADB_03_25_DAADI_TS10029
ఏ.అశోక్, ఆదిలాబాద్, 8008573587
-------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం లో భార్యపై భర్త దాడి కలకలం రేపింది. భార్య సరిత పై అనుమానం పెంచుకున్న భర్త కిష్టు పొలానికి వంటరిగా వెళ్ళిన ఆమెపై వెనుకనుంచి తలపై బండతో బాదాడు. చనిపోయిందనుకున్న ఆమెను వదిలి పారిపోయాడు. పంటచెనులోకి వెళ్లిన యజమాని అపస్మారక స్థితిలో ఉన్న సరితను చూసి గ్రామస్థుల సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్న తలకు బలమైన గాయం కారణంగా హైదరాబాద్ కి తరలించాలని వైద్యులు చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు.........vssssBody:4Conclusion:9
Last Updated : Aug 26, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.