ఇవీచూడండి:'కేసీఆర్ పాలన అప్రజాస్వామికం'
బాలికల పాఠశాలలో జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీలు - JUDGE
ఈటీవీ భారత్‌లో ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల గురించి వచ్చిన కథనంపై జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని స్పందించారు. పాఠశాలను సందర్శించి బాలికలకు కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
బాలికల పాఠశాలలో జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీలు
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నతపాఠశాలలో ఉన్న అసౌకర్యాల గురించి ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనంపై జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని స్పందించారు. పాఠశాలను సందర్శించి సమస్యలపై ఆరాతీశారు. వంటశాల, ఆర్వో ప్లాంట్లను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జ్వరంతో బాధపడుతున్న బాలికలను పరామర్శించి సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. మరోమారు పాఠశాల పరిశీలనకు వచ్చేలోపు పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీచూడండి:'కేసీఆర్ పాలన అప్రజాస్వామికం'
Intro:tg_adb_81_11_job_mela_avb_c7
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 12 కంపెనీ లు ఈ మేళా లో పాలుపంచుకున్నాయి. బెల్లంపల్లి తో చుట్టు పక్కల మండలాల నుంచి నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. ఆయా కంపెనీల నిపుణులు నిరుద్యోగులు ఎలా ఉద్యోగాలు సాదించాలో వివరించారు. అనంతరం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు చేపట్టారు.
Body:బైట్
రాంచందర్, డిఆర్డీఏ ఉద్యోగ విభాగం మేనేజర్
Conclusion:బెల్లంపల్లి