ETV Bharat / state

తెరాసది సీట్ల రాజకీయం: సోయం బాపురావు

ఆదివాసీ హక్కుల కోసమే భాజపాలో చేరినట్లు ఆదిలాబాద్​ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు తెలిపారు. తెరాసది సీట్ల రాజకీయం.. ఆదివాసీలది బతుకు పోరాటమని పేర్కొన్నారు.

author img

By

Published : Mar 27, 2019, 6:51 AM IST

Updated : Mar 27, 2019, 7:12 AM IST

ఈటీవి భారత్​తో సోయం బాపురావు ముఖాముఖి
ఈటీవి భారత్​తో సోయం బాపురావు ముఖాముఖి
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానిది సీట్ల రాజకీయమైతే... ఆదివాసీ ప్రజలది బతుకుదెరువు ఆరాటమని... తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్​ భాజపా ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. తెలంగాణలో రెండు ఎస్టీ లోక్‌సభ స్థానాలకు గాను... ఒక్క చోట కూడా ఆదివాసీలకు కాంగ్రెస్‌ టికెట్​ ఇవ్వకపోవడం వల్ల కమలం పార్టీలో చేరినట్లు తెలిపారు. తెరాస అభ్యర్థి గోడం నగేశ్​ ఎంపీగా చేసిందేమి లేదని బాపురావు విమర్శించారు.

ఇవి చూడండి:'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు'

Intro:TG_KRN_11_26_Mp kavitha pracharam._AVbb_C2
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండలం గోదురు వేముల కుర్తి ఇబ్రహీంపట్నం గ్రామాలలో ఎంపీ కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కవిత గ్రామస్తులు బోనాలు ఎత్తుకుని మంగళహారతులతో బతుకమ్మ మహిళలు చిన్నారులు పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు కవిత సందర్భంగా గ్రామాలలో కళాకారులచే నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది

Body:mp

Conclusion:TG_KRN_11_26_Mp kavitha pracharam_AVbb_C2
Last Updated : Mar 27, 2019, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.