ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి. మహిళలు రావి చెట్టుకు పూజలు చేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు - shiva-temples-with-windows-of-devotees
శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి. మహిళలు రావి చెట్టుకు పూజలు చేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
Intro:TG_ADB_05_26_SHRAVANA_PUJALU_TS10029
ఏ.అశోక్ కుమార్, అదిలాబాద్, 8008573587
--------------------/------------------------------------------------
(): శ్రావణ మాసం పురస్కరించుకొని చివరి సోమవారం కావడంతో జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర శివాలయం భక్తులతో సందడిగా మారింది శివుడికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు....vsss
Body:4
Conclusion:9