ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో సమతా కేసుకు సంబంధించిన విచారణ రెండవ రోజు ప్రారంభమైంది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులు తమ తరపు న్యాయవాది రహీం అని చెప్పినట్లు తెలిసింది.జిల్లా జడ్జి సదరు న్యాయవాదిని వివరణ కోరగా బార్ అసోసియేషన్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత ఇంకా రావాల్సివుంది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు - samatha case latest news
![ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు samatha case latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5397536-127-5397536-1576564544259.jpg?imwidth=3840)
samatha case latest news
08:03 December 17
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు
08:03 December 17
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు
ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో సమతా కేసుకు సంబంధించిన విచారణ రెండవ రోజు ప్రారంభమైంది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులు తమ తరపు న్యాయవాది రహీం అని చెప్పినట్లు తెలిసింది.జిల్లా జడ్జి సదరు న్యాయవాదిని వివరణ కోరగా బార్ అసోసియేషన్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత ఇంకా రావాల్సివుంది.
Last Updated : Dec 17, 2019, 12:35 PM IST