ETV Bharat / state

రోడ్డుప్రమాదంతో అక్రమ రవాణా గుట్టురట్టు - lorry

ఓ రోడ్డు ప్రమాదం పశువుల అక్రమ రవాణాను బయటపెట్టింది. ఈ ఘటనలో 14పశువులు మృతి చెందాయి.

బోల్తాపడ్డ లారీ
author img

By

Published : Jul 30, 2019, 3:49 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్ మండలం నిరాల సమీపంలో లారీ, మరో వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14పశువులు మృతి చెందాయి. ఈ ఘటనలో వ్యాన్​ డ్రైవర్‌ మూడు గంటల పాటు ఇరుక్కొని నరకం అనుభవించాడు. రోడ్డు పక్కనున్న పంక్షన్ షాపులోకి వ్యాన్ దూసుకెళ్లడంతో అందులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంతో పశువుల అక్రమ రవాణా బయటపడింది. మహారాష్ట్ర నుంచి మూగజీవాలను తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. లారీని స్థానికులు పట్టుకొని పొలీసులకు అప్పగించారు.

అక్రమ రవాణాను బయటపెట్టిన రోడ్డు ప్రమాదం

ఇవీ చూడండి: జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.