ETV Bharat / state

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన - Adilabad revenue protest

ఆదిలాబాద్​ జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనకు నిరసనగా వరుసగా రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులను బహిష్కరించారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Nov 7, 2019, 5:26 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనకు నిరసనగా ఆదిలాబాద్​ జిల్లా రెవెన్యూ విధులను బహిష్కరించారు. ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలవెలబోయింది. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వారు అధికారులు, సిబ్బంది కనిపించకపోవడం నిరాశతో వెనుదిరిగారు. కలెక్టర్​, జేసీ సహా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు తెరుచుకోలేదు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..

Intro:TG_ADB_08_07_REVENUE_BANDH_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------------
(): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవదహన ఘటనకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ కొనసాగుతోంది. ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెల వెల బోతోంది. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వారు అధికారులు, సిబ్బంది కనిపించక నిరాశతో వెనుదిరిగారు. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ తో సహా జాయింట్ కలెక్టర్, అన్ని తహసీల్దార్ కార్యాలయాలు తెరుచుకోలేదు............vsssss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.