లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల రెవెన్యూ యంత్రాంగం ఊరూరా సరకులు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా నిపాని గ్రామంలో పేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి, జడ్పీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ లసమన్న, సర్పంచ్ భూమన్న, ఆర్ఐ అశోక్, తదితరులు, పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి భాజపా నేత విరాళం