ETV Bharat / state

'ఆర్థికంగా వెనకబడిన వర్గానికి ధ్రువపత్రాలు జారీ చేయాలి'

ఆదిలాబాద్​లో రెడ్డి కులస్థులు ఆందోళన చేపట్టారు. ఆర్థికంగా వెనకబడ్డ వర్గానికి ధ్రువపత్రాలను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు.

reddy community protest in adilabad
reddy community protest in adilabad
author img

By

Published : Oct 21, 2020, 4:52 PM IST

ఆర్థికంగా వెనకబడ్డ వర్గానికి ధ్రువపత్రాలను జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్​లో రెడ్డి కులస్థులు రోడ్డెక్కారు.‌ పట్టణంలో పురవీధుల గుండా ర్యాలీ కొనసాగిస్తూ... కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

అన్ని రాష్ట్రాల్లో క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు ఇచ్చి విద్య, ఉపాధి రంగాల్లో తమ సామాజిక వర్గానికి లబ్ధిచేకూరుస్తుంటే.. రాష్ట్రంలో కనీసం కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.