ETV Bharat / state

పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో

పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు లేవంటూ.. విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.

విద్యార్థుల రాస్తారోకో
author img

By

Published : Jul 4, 2019, 12:10 AM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లాల్​టెకిడిలోని పాలిటెక్నిక్ కళాశాలలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. కనీస వసతులు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఉట్నూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రేఖ నాయక్ విషయం తెలుసుకొని విద్యార్థుల వద్దకు చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

విద్యార్థుల రాస్తారోకో

ఇవీ చూడండి: బంగారంతో బుజ్జి ప్రపంచకప్​ చేసిన అభిమాని

Intro:సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు సొంత ఖర్చులతో పుస్తకాలు కొనుగో లు చేసి ఇస్తా ఎమ్మెల్యే రేఖ నాయక్ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లాల్ tekdi లోని పాలిటెక్నిక్ కళాశాలలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు కళాశాల ప్రారంభం నెల రోజులు కావస్తున్నా నేటికీ కనీస వసతులు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు మండలంలోని ఎక్స్ రోడ్ ప్రాంతంలో లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు వారి రాస్తారోకోతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి ఉట్నూర్ మండలం లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖ నాయక్ విషయం తెలుసుకొని విద్యార్థుల వద్దకు చేరుకున్నారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ఐటీడీఏ పీవో తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చదువుకునేందుకు పుస్తకాలు ఇవ్వడం పుస్తకాలు లేవు అని తెలియడంతో వెంటనే పుస్తకాలు లక్షా 20 వేల రూపాయలు నా సొంత ఖర్చుతో కొనుగోలు చేసి ఇ ఇస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రేఖా నాయక్ పుస్తకాలు కొనుగోలు చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.