ఆదిలాబాద్లో భాజపా విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షుడు శంకర్ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలు, అభిమానులు నీరాజనం చేస్తూ ముందుకు సాగారు. కూడళ్లలో ఆదివాసీల నృత్యాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
ఆదిలాబాద్లో భాజపా విజయోత్సాహం - భాజపా విజయోత్సవ ర్యాలీ
ఆదిలాబాద్లో భాజపా విజయోత్సవ ర్యాలీ వైభవంగా కొనసాగింది. ఆదివాసుల సంప్రదాయ నృత్యాలు, పార్టీ శ్రేణుల కేరింతలు అంబరాన్నంటాయి.
భాజపా విజయోత్సవ ర్యాలీ
ఆదిలాబాద్లో భాజపా విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షుడు శంకర్ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలు, అభిమానులు నీరాజనం చేస్తూ ముందుకు సాగారు. కూడళ్లలో ఆదివాసీల నృత్యాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
Intro:tg_adb_10_01_bjp_vijayarally_av_c5
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
====================.==============
(): ఆదిలాబాద్ లో భాజపా విజయోత్సవ ర్యాలీ అంగరంగ వైభవంగా కొనసాగింది ఆదివాసుల సాంప్రదాయ నృత్యాలు పార్టీ శ్రేణుల కేరింతల నడుమ పట్టణ పురవీధుల గుండా కొనసాగింది తొలుత ఎంపీ సోయం బాబూరావు జిల్లా అధ్యక్షుడు శంకర్ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు దారి పొడవునా ప్రజలు అభిమానుల నీరాజనం అభివాదం చేస్తూ ముందుకు సాగారు కూడళ్ళలో ఆదివాసీల నృత్యాలు ఆకట్టుకున్నాయి పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది.....vsss
Body:tg_adb_10_01_bjp_vijayarally_av_c5
Conclusion:tg_adb_10_01_bjp_vijayarally_av_c5
Body:tg_adb_10_01_bjp_vijayarally_av_c5
Conclusion:tg_adb_10_01_bjp_vijayarally_av_c5