ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్​లో స్తంభించిన రవాణ వ్యవస్థ - lockdown in adilabad

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

public transport totally bandh in union adilabad
స్తంభించిన రవాణ వ్యవస్థ
author img

By

Published : Mar 23, 2020, 6:18 PM IST

ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో రవాణ వ్యవస్థ స్తంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 619 బస్సులు బయటకు రాలేదు. ఇతర రాష్ట్రాల వచ్చే వాహానాలను మహారాష్ట్ర సరిహద్దు వద్దనే ఆపేస్తున్నారు. మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.

స్తంభించిన రవాణ వ్యవస్థ

ఇదీ చూడిండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలివే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.