గిరిజన తెగల్లో ఒకటైన ప్రధాన్ కులస్థులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ ఆదిలాబాద్‌లో బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రధాన్ కులస్థులు తరలి రాగా.. ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇతర తెగలతో సరిసమానంగా సముచిత స్థానం కల్పించి, సమస్యలు పరిష్కరించే యత్నం చేస్తానని ఆయన భరోసానిచ్చారు.
ఇవీ చూడండి:'మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది'