చిన్న పిల్లలపై అత్యాచారాలు, నేరాలు దౌర్భాగ్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ తెలిపారు. బాధితుల నుంచి స్నేహ పూర్వకంగా వివరాలు రాబట్టేందుకు ఆదిలాబాద్ న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన పోక్సో గదిని జిల్లా న్యాయమూర్తి ఎంజీ ప్రియ దర్శిణితో కలిసి ప్రారంభించారు.
పోక్సో గదిని ప్రారంభించిన అనంతరం అక్కడే మొక్కలు నాటారు. కోర్టుకు వచ్చే బాధిత పిల్లల కోసం ఓ ప్రత్యేక గది ఏర్పాటు దౌర్భాగ్యమేనని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పూర్తి వివరాలను సేకరించాలనే అభిప్రాయంతోనే ఈ ప్రత్యేక గది ఏర్పడిందని అన్నారు.
'బాధిత పిల్లల కోసం ఆదిలాబాద్లో ఫోక్సో గది' - నేరాలు దౌర్భాగ్యమని
చిన్నారులపై జరిగే లైంగిక దాడుల గురించి స్నేహ పూర్వకంగా పూర్తి వివరాలను సేకరించేందుకు ఫోక్సో గదిని ఆదిలాబాద్లో ప్రారంభించారు.
!['బాధిత పిల్లల కోసం ఆదిలాబాద్లో ఫోక్సో గది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4514424-thumbnail-3x2-high.jpg?imwidth=3840)
చిన్న పిల్లలపై అత్యాచారాలు, నేరాలు దౌర్భాగ్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ తెలిపారు. బాధితుల నుంచి స్నేహ పూర్వకంగా వివరాలు రాబట్టేందుకు ఆదిలాబాద్ న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన పోక్సో గదిని జిల్లా న్యాయమూర్తి ఎంజీ ప్రియ దర్శిణితో కలిసి ప్రారంభించారు.
పోక్సో గదిని ప్రారంభించిన అనంతరం అక్కడే మొక్కలు నాటారు. కోర్టుకు వచ్చే బాధిత పిల్లల కోసం ఓ ప్రత్యేక గది ఏర్పాటు దౌర్భాగ్యమేనని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పూర్తి వివరాలను సేకరించాలనే అభిప్రాయంతోనే ఈ ప్రత్యేక గది ఏర్పడిందని అన్నారు.
vyasa
Conclusion: