శనగ రైతులకు బకాయిపడ్డ 70 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. పంట అమ్ముకున్న రైతులకు నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఇవీ చూడండి : కాళేశ్వరం ప్రారంభానికి రావొద్దని జగన్కు భట్టి లేఖ