సింగరేణిలో కనిపించని లాక్‌డౌన్ ప్రభావం - latest news on no lockdown effect at singareni in joint adilabad district
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ సింగరేణి మినహా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. సింగరేణిలో మాత్రం లాక్‌డౌన్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. కార్మికులంతా యధావిధిగా తమ విధులకు హాజరవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
సింగరేణిలో కనిపించని లాక్‌డౌన్ ప్రభావం