రేపు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. పుర ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీటీడీసీలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి