జల్ జంగిల్ జమీన్ నినాదంతో హక్కుల కోసం శ్రమించి అమరులైన ఆదివాసీల పోరాటలను.. ఎంపీ రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. పోరాటానికి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మరో అతిథిగా హాజరైన ఎంపీ సోయం బాపురావుకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు.
ఎంపీ సోయం బాపురావు.. పోరాట యోధులకు ఘనంగా నివాలులర్పించారు. ఆదివాసీలకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ