ETV Bharat / state

KTR Tweet on Gussadi book :'గుస్సాడి పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది'

KTR Tweet on Gussadi book: అంతర్జాతీయ అవార్డు గ్రహీత జెన్నిఫర్‌ ఆల్ఫోన్స్‌ సంకలనం చేసిన 'గుస్సాడి' పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ పుస్తకం తెలంగాణలో జరుపుకునే గుస్సాడి, దండారి పండుగలకు సంబంధించిన సంప్రదాయాలను, నృత్య రూపాన్ని వర్ణిస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

KTR tweeted Gussadi book
KTR tweeted Gussadi book
author img

By

Published : Dec 7, 2021, 4:23 AM IST

Updated : Dec 7, 2021, 6:25 AM IST

KTR Tweet: అంతర్జాతీయ అవార్డు గ్రహీత, చిత్ర నిర్మాత జెన్నిఫర్‌ ఆల్ఫోన్స్‌ సంకలనం చేసిన 'గుస్సాడి' పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ పుస్తకం తెలంగాణలో జరుపుకునే గుస్సాడి, దండారి పండుగలకు సంబంధించిన సంప్రదాయాలు, నృత్య రూపాన్ని వర్ణిస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా అధికారుల సహకారంతో ఫిల్మ్‌మేకర్‌ ఈ పుస్తకాన్ని అందించారని తెలిపారు.

పుస్తక విక్రయం ద్వారా వచ్చిన లాభాలు నేరుగా ఉట్నూరులోని ఐటీడీఏకు వెళ్తాయని చెప్పారు. ఆదివాసీలు వారి అందమైన సంస్కృతిని, పురాతన కళలు, చేతి పనులను కాపాడుకోవడంలో సహాయపడతాయన్నారు. ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో ఉందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Delighted to receive the coffee table book “Gussadi - Celebration of being God”

    The book depicts the traditions & dance form associated with Gussadi & Dandari festivals celebrated in Telangana

    The book is complied by @fimmakerjen with the support of Adilabad Dist officials pic.twitter.com/BRT8chyczN

    — KTR (@KTRTRS) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: నాకు టీకా వద్దు బాబోయ్... వేసుకోనంటే వేసుకోను!

Last Updated : Dec 7, 2021, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.