ETV Bharat / state

స్తంభించిన జన జీవనం... నిలిచిపోయిన వ్యాపారం - fruit business effected in telangana

ఆదిలాబాద్​లో కరోనా ప్రభావంతో జనజీవనం స్తంభించింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. జనం లేక అమ్మకాలు సాగక చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారు.

laps of fruit business due to corona effect
స్తంభించిన జన జీవనం... నిలిచిపోయిన వ్యాపారం
author img

By

Published : Mar 31, 2020, 11:33 AM IST

లాక్‌డౌన్‌తో పండ్ల వ్యాపారం స్తంభించింది. ఉత్తర, దక్షిణ భారతం మధ్య రవాణా వారధిగా నిలిచే ఆదిలాబాద్‌లో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పండ్ల వ్యాపారం జరగకపోయినా పరవాలేదుకానీ.... వ్యాధి రాకుండా ఉంటే చాలంటున్నారు చిరువ్యాపారులు, అధికారులు. ఆదిలాబాద్​ పట్టణంలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న రిపోర్ట్..

స్తంభించిన జన జీవనం... నిలిచిపోయిన వ్యాపారం

ఇవీ చూడండి: మానవత్వమే చిన్నబోయింది... చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.