ఆదిలాబాద్లో వాల్మీకి జయంతి వేడుకలను స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి, డీటీసీ వైస్ ప్రిన్సిపల్ నాయక్ హాజరయ్యారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. వాల్మీకి గొప్పతనాన్ని సంధ్యారాణి ప్రజలకు వివరించారు.
ఇదీ చూడండి: 'బీసీ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'