ఇళ్లలోనే వినాయక ప్రతిమలు ప్రతిష్టించి వేడుకలు జరుపుకోవాలన్న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని వాఖ్యలను ఆదిలాబాద్ భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఖండించారు. వినాయక ఉత్సవాల నిర్వహణపై మంత్రి చేసిన వాఖ్యలపై ఆయన ఆదిలాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు.
హిందూవుల మనోభావాలను దెబ్బతిస్తే ఊరుకోం : పాయల్ శంకర్ - Ganesh Latest News
ఇళ్లల్లోనే వినాయక ప్రతిమలు ప్రతిష్టించి వేడుకలు నిర్వహించుకోవాలన్న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదిలాబాద్ భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగానే హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది.
హిందూ మనోభావాలను దెబ్బతిస్తే ఊరుకోం : పాయల్ శంకర్