ETV Bharat / state

పంచాయతీ వనరుల వేలం పాట

ఆదిలాబాద్​లోని ఇచ్చోడలో పంచాయతీ శాఖ ఆదాయ వనరులను వేలం వేసింది. ఈ కార్యక్రమంలో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 30 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది.

వనరుల వేలం పాటలో పాల్గొన్న గిరిజనులు
author img

By

Published : Apr 16, 2019, 6:52 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పంచాయతీ ఆదాయ వనరులకు సంబంధించిన సంతలు, దుకాణాలను వేలం వేశారు. వార సంత, దిన సంత, మేకల సంత, పశువుల సంతతో పాటు అద్దె గదులకు కూడావేలం పాట వేశారు. గిరిజనులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఇచ్చోడ పంచాయతీకి దాదాపు 30 లక్షల వరకు ఆదాయం సమకూరింది. పంచాయతీ నిబంధన ప్రకారం మూడు దశల్లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

వనరుల వేలం పాటలో పాల్గొన్న గిరిజనులు

ఇవీ చూడండి: భానుడి భగభగలకు తగలబడిన బైక్

Intro:tg_adb_92_16_gp_velampata_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యుటర్ జిల్లా అదిలాబాద్
బోథ్ నియోజకవర్గం సెల్ నెం9490917560
......
గ్రామపంచాయతీ ఆదాయవనరులకు వేలంపాట
......
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ ఆదాయ వనరులు అయినటువంటి సంతలు దుకాణాలకు వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సునీత అధ్యక్షతన జరిగినటువంటి వేలంపాటలో వారసంత, దినసంత మేకలసంత పశువుల సంతతో పాటు అద్దెగదులకు వేలంపాట నిర్వహించగా పలువురు గిరిజనులు పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు కాగా గ్రామపంచాయతీకి దాదాపు రూ. 30 లక్షల వరకు ఆదాయం సమకూరింది పంచాయతీ నిబంధన ప్రకారం మూడు దశల్లో చెల్లించాల్సి ఉంటుంది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవానంద్, పంచాయతీ కార్యదర్శి ఉపసర్పంచ్ శిరీష్ రెడ్డి , వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.