ETV Bharat / state

క్యాథలిక్​ చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

గుడ్​ ఫ్రైడే సందర్భంగా చర్చిలలో సందడి నెలకొంది. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరిపి... కీర్తనలు పాడారు.

author img

By

Published : Apr 19, 2019, 3:23 PM IST

క్రీస్తు సందేశం

గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని క్యాథలిక్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాథర్ గుడ్ ఫ్రైడే ప్రశస్తిని వివరించారు. అనంతరం ఏసు క్రీస్తును కీర్తిస్తూ పట్టణ పురవీధుల్లో శిలువను ఊరేగించారు.

ఇవీ చూడండి: హనుమాన్​ పూజల్లో మంత్రి తలసాని శ్రీనివాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.