ETV Bharat / state

ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు - ADILABAD NEWS

ఆదిలాబాద్​ పట్టణంలో క్రిసెంట్​ కళాశాల ప్రధాన అధ్యాపకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ విద్యార్థిని ఒకటో నంబర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ADILABAD POLICE
ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు
author img

By

Published : Dec 17, 2019, 9:57 PM IST

ఆదిలాబాద్​ పట్టణంలోని క్రిసెంట్​ కళాశాల ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని.. ఒకటో నంబర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేసింది. గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తంచేసింది. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

ప్రిన్సిపాల్​ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు

ఇవీచూడండి: సమత నిందితుల తరఫున న్యాయవాదిని నియమించిన కోర్టు

Intro:TG_ADB_07_17__COLLEGE_HURSAMENT_AVB_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
----------------------------------------------------------
(): ఆదిలాబాద్ పట్టణంలోని క్రిసెంట్ కళాశాల ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారంటూ విద్యార్థిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చేయడం కలకలం రేపింది. తన తల్లితో కలిసి పిడిఎఫ్ చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. సదరు తీసుకొని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది......vsss byte
బైట్ బాధిత విద్యార్థిని

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.