ETV Bharat / state

ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు

ఆదిలాబాద్​ జిల్లా లక్షెట్టిపేట్​లో రాయి సెంటర్​ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బూపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు.

ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు
author img

By

Published : Aug 21, 2019, 12:58 PM IST

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఊరుకునేది లేదని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్షెట్టిపేట్​లో రాయి సెంటర్​ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ 9న దిల్లీలో నిర్వహించే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీలకతీతంగా ఆదీవాసీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి సహరించని వారిని జాతి ద్రోహులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు

ఇదీ చూడండి: 'డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​'

Intro:ఆదివాసిల జోలికి వస్తే విప్లవమే
డిసెంబర్ 9న ఢిల్లీలో తుడుం మోగిద్దాం
ఎంపీ సోయం బాబూరావు
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఊరుకునేది లేదని ఆదివాసీల జోలికి వస్తే విప్లవ మేనని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు
ఉట్నూర్ మండలం లక్షటపేటలో ఆదివాసి ప్రజాప్రతినిధులకు రాయి సెంటర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో పాటు జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఊరుకునేది లేదని అన్నారు డిసెంబర్ 9 న ఢిల్లీలో తుడుం మోగిద్దామన్నారు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి రాయి సెంటర్ ర్ లోని సభ్యులతో పాటు ఆదివాసీలు అందరు తరలిరావాలని పిలుపునిచ్చారు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధులందరూ ఆదివాసీల ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు ఆదివాసి ఉద్యమంలో పాల్గొన్న వారిని జాతి ద్రోహులు గుర్తిస్తామన్నారు గుర్తు గూడాలలో నెలకొని ఉన్న సమస్యలన్నీ ఆదివాసీలు ఎదుర్కొంటున్న పోడు భూముల గురించి ప్రధాన మంత్రికి విన్నవించాను అని పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపినట్టు పేర్కొన్నారు ఆదివాసీ గూడలో బిటి రోడ్లు నీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తారని అన్నారు అనంతరం మీ ఎమ్మెల్యే ల తో పాటు పలువురు ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.