ఇదీ చదవండి- సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైల్ సర్వీసులు!
రాత్రుల్లు నిద్రపోకుండా గస్తీ కాస్తున్న పల్లెజనం - Fear of thieves haunts people latest news
ఆదిలాబాద్‌లోని తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ప్రజలను దొంగల భయం వెంటాడుతోంది. పెన్‌గంగనదీ పరివాహాక ప్రాంతాల్లో అపరిచితులు... సంచరిస్తుండటంతో గ్రామస్థులకు కంటిమీద కునుకులేకుండా పోతుంది. యువత రాత్రుల్లో గస్తీ కాస్తుండగా.... పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
రాత్రుల్లు నిద్రపోకుండా గస్తీ కాస్తున్న పల్లెజనం
ఇదీ చదవండి- సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైల్ సర్వీసులు!