అడవులను నరికేస్తున్న స్మగ్లర్లను గుర్తించాల్సిన ప్రభుత్వం.. తమను అడవిలోకి వెళ్లనీయకుండా చేయడం దారుణమని వాపోయారు. ఆదివాసి విద్యార్థులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కల్పించాలి
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ధర్నా చేశారు. అడవికి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల ఆందోళన
అడవులను నరికేస్తున్న స్మగ్లర్లను గుర్తించాల్సిన ప్రభుత్వం.. తమను అడవిలోకి వెళ్లనీయకుండా చేయడం దారుణమని వాపోయారు. ఆదివాసి విద్యార్థులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
అడవులను నరికేస్తున్న స్మగ్లర్లను గుర్తించాల్సిన ప్రభుత్వం.. తమను అడవిలోకి వెళ్లనీయకుండా చేయడం దారుణమని వాపోయారు. ఆదివాసి విద్యార్థులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
sample description