ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో భారీ వర్షం ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురు గాలుల ప్రభావం వల్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో వర్షపు నీరు చేరి ఫర్నిచర్ దుస్తులు నిత్యవసర సరుకులు తడిసిపోయాయి. విద్యుత్తు తీగలు తెగి పడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ప్రభుత్వం వీటిపై వెంటనే స్పందిచి వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈదురుగాలుల బీభత్సం పలువురికి ఆస్తి నష్టం - adilabad
భారీ వర్షం ఈదురుగాలులతో ఇచ్చోడ మండలంలో కొందరు నిలువ నీడను కోల్పోయారు. ఇంటి పైకప్పులు ఎగిరిపోయి... నిత్యవసర సరుకులు తడిసిపోయాయి.
ఈదురుగాలుల బీభత్సం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో భారీ వర్షం ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురు గాలుల ప్రభావం వల్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో వర్షపు నీరు చేరి ఫర్నిచర్ దుస్తులు నిత్యవసర సరుకులు తడిసిపోయాయి. విద్యుత్తు తీగలు తెగి పడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ప్రభుత్వం వీటిపై వెంటనే స్పందిచి వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.
Intro:tg_adb_91_07_eedurugaalula_bhibhatsam_c9
Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ అదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నంబర్ 9490917560...
....
ఈదురుగాలుల బీభత్సం పలువురి ఆస్తి నష్టం
......
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఆడేగమ(కే గ్రామంలో ఈదురుగాలుల ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఈదురు గాలుల ప్రభావం వల్ల రేకులు గాలికి లేసి పడిపోయాయి దీంతో ఇళ్లలో వర్షపు నీరు చేరి ఫర్నిచర్ దుస్తులు నిత్యవసర సరుకులు కలిసిపోయాయి అట్లాగే రేకులు ఫ్యాన్లు విరిగి పడ్డాయి విద్యుత్తు తీగలు తెగి పడ్డాయి జనం అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది
Conclusion:.