ETV Bharat / state

డివిజన్ స్థాయి క్రీడా పోటీలు.. - In the center of the Iododa Zone of Adilabad district

గిరిజన ఆశ్రమ పాఠశాల డివిజన్ స్థాయి క్రీడా పోటీలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో క్రీడల ఇంఛార్జ్ గూడెం చందన్, ఉత్తమ్​ ప్రారంభించారు. ఈ పోటీల్లో డివిజన్​లోని 14 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

డివిజన్ స్థాయి క్రీడా పోటీలు..
author img

By

Published : Nov 3, 2019, 12:26 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల డివిజన్ స్థాయి క్రీడాపోటీలను క్రీడల ఇంఛార్జ్ గూడెం చందన్, ఉత్తమ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చదరంగం, క్యారమ్​లతో పాటు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు.

గెలుపొందిన వారికి ఉట్నూర్​లో ఈ నెల 4న నిర్వహించే జోనల్ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడిఓ సౌజన్య, తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు డివిజన్​లోని 14 పాఠశాలకు సంబంధించిన సుమారు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు.

డివిజన్ స్థాయి క్రీడా పోటీలు..

ఇదీ చూడండి : స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

Intro:tg_adb_91_03_girijana_kreedalu_vo_ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్
9490917560
....
గిరిజన విద్యార్థులకు డివిజన్ స్థాయి క్రీడలు
....
(. ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు డివిజన్ స్థాయి క్రీడలను నిర్వహించారు ఈ సందర్భంగా క్రీడల ఇంచార్జ్ గూడెం చందన్, ఉత్తం క్రీడలను ప్రారంభించారు వాలీబాల్ కబడ్డీ క్యారం చదరంగం అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించారు .ఇందులో గెలుపొంది ఎంపికైన వారు ఉట్నూర్ లో ఈ నెల 4న నిర్వహించే జోనల్ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏటీడిఓ సౌజన్య తదితరులు పాల్గొన్నారు డివిజన్లోని 14 పాఠశాల కు సంబంధించిన 500 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.