ETV Bharat / state

'లాక్​డౌన్​ కాలంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం'

కరోనా వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల కృషి అభినందనీయమని జిల్లా ఉప వైద్యాధికారి మనోహర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శంకర్ తండాలో థర్మల్​ స్కానర్​పై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు.

utnoor mandal shankar thanda
'వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం'
author img

By

Published : Apr 24, 2020, 12:19 PM IST

లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ...కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది, ప్రజల పాత్ర అభినందనీయమని ఆదిలాబాద్​ జిల్లా ఉప వైద్యాధికారి మనోహర్​ పేర్కొన్నారు. ఉట్నూరు మండలం శంకర్​ తండాలో థర్మల్​ స్కానర్​పై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం వైద్య సిబ్బందితో పాటు స్థానికులను థర్మల్​ స్కానర్​తో పరీక్షలు నిర్వహించారు.

లాక్​డౌన్​ నిబంధనలు అమలులో ఉన్నంత వరకు అనవసరంగా ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు. పరిసర ప్రాంతాలతో పాటు వ్యక్తిగత శుభ్రత అనివార్యమని తెలిపారు.

ఇవీచూడండి: ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.