ETV Bharat / state

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బాపూరావు పంపిణీ చేశారు.

author img

By

Published : Aug 17, 2019, 4:29 PM IST

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే బాపూరావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 10 మంది లబ్ధిదారులకు పది లక్షలకు పైగా విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతంరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Intro:tg_adb_91_17_kalyanalaxmi_mla_ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బోథ్ శాసనసభ రాథోడ్ బాపురావు చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది ఈ సందర్భంగా 10 మంది లబ్ధిదారులకు దాదాపు రూ 10 లక్షలకు పైగా విలువగల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతంరెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ జాదవ్ రామారావు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.