ETV Bharat / state

ఆదిలాబాద్​లో ప్లకార్డులతో సీపీఎం నిరసన - adilabad latest news

సీపీఎం నేతలపై బనాయించిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని ఆదిలాబాద్​లో ఎర్రదండు నిరసన చేపట్టింది. పట్టణంలోని అంబేడ్కర్​ చౌక్​లో ప్లకార్డులు పట్టి ప్రదర్శన చేశారు.

cpm protest at adialabad
తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలంటూ.. సీపీం ఆందోళన
author img

By

Published : Sep 14, 2020, 4:17 PM IST

దిల్లీ అల్లర్లకు బాధ్యులను చేస్తూ.. సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరీ ఇతర మేధావులపై బనాయించిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలంటూ... ఆదిలాబాద్​లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్​ చౌక్​లో ప్లకార్డులు పట్టి ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.