ఉట్నూర్ మండలంలోని కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు సివిల్ జడ్జి సుధాకర్ మొక్కలు నాటారు. పచ్చని చెట్లతోనే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్, ఎస్సై అనిల్ కుమార్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, వ్యాపారవేత్తలతో కలిసి జడ్జి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
'ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని రక్షిద్దాం'
ప్లాస్టిక్ కవర్లను నిషేధించి... పర్యావరణాన్ని కాపాడేందుకు ఇంటింటా చెట్లు నాటాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కోర్ట్ సివిల్ జడ్జి సుధాకర్ సూచించారు.
పర్యావరణాన్ని రక్షిద్దాం
ఉట్నూర్ మండలంలోని కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు సివిల్ జడ్జి సుధాకర్ మొక్కలు నాటారు. పచ్చని చెట్లతోనే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్, ఎస్సై అనిల్ కుమార్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, వ్యాపారవేత్తలతో కలిసి జడ్జి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
Intro:ప్లాస్టిక్ ను నిషే నిషేధించి పర్యావరణాన్ని రక్షిద్దాం
ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పర్యావరణాన్ని కాపాడేందుకు ఇంటింటా చెట్లు నాటుదాం అని గుం ఉట్నూర్ కోర్ట్ సివిల్ జడ్జి సుధాకర్ అన్నారు గురువారం ఉట్నూర్ మండలంలోని కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఊటూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి సుధాకర్ మాట్లాడుతూ పచ్చని చెట్ల తోనే పర్యావరణాన్ని కాపాడవచ్చునని పేర్కొన్నారు ప్లాస్టిక్ తో కలిగే నష్టాలను వివరించి చెట్ల తో కలిగే లాభాలను విపులంగా వివరించారు అనంతరం కోర్టు ఆవరణలో సిఐ వినోద్ ఎస్సై అనిల్ కుమార్ తో కలిసి ఇ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉట్నూరు మండల కేంద్రంలోని వ్యాపార వేత్తలు పాల్గొన్నారు
Body:కంట్రిబ్యూటర్ రాజేందర్
Conclusion:9441086640
Body:కంట్రిబ్యూటర్ రాజేందర్
Conclusion:9441086640