ETV Bharat / state

మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి : కలెక్టర్​ శ్రీ దేవసేన - ఆదిలాబాద్​ న్యూస్​

ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి తప్పకుండా కట్టుకోవాలని ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ శ్రీ దేవసేన సూచించారు. ఆదిలాబాద్​ జిల్లాలోని భీంపూర్​ మండలంలో కలెక్టర్​ పర్యటించారు. ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావుతో కలిసి పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేశారు.

Collector Sri Devasena Tour In Bheempur Mandal
మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి : కలెక్టర్​ శ్రీ దేవసేన
author img

By

Published : Jun 25, 2020, 11:35 AM IST

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండలం నిపాని గ్రామంలో జిల్లా కలెక్టర్​ శ్రీ దేవసేన పర్యటించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలి ప్రజలకూ సూచించారు. ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావుతో కలిసి గ్రామంలోని దళిత బస్తీలో పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేశారు. తొలిసారిగా గ్రామానికి వచ్చిన కలెక్టర్​ను గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జెడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ, ఎమ్మార్వో స్వాతి, ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచ్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.